అక్బరుద్దీన్ ఒవైసీకి ఆధిక్యం

byసూర్య | Sun, Dec 03, 2023, 11:36 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: స్టేషన్ ఘనపూర్‌లో ఆరో రౌండ్‌ ముగిసే సరికి బీఆర్ఎస్‌కి లీడ్‌, చాంద్రాయణగుట్టలో మూడో రౌండ్‌ పూర్తయ్యే సరికి 16138 అక్బరుద్దీన్ ఒవైసీకి ఆధిక్యం, సిరిసిల్లలో ఆరో రౌండ్ అనంతరం మంత్రి కేటీఆర్‌కు 8124 ఓట్ల ఆధిక్యం, కరీంనగర్‌లో ఆరు రౌండ్లు పూర్తయ్యే సరికి గంగుల కమలాకర్‌కి 2291 ఓట్ల లీడ్, దుబ్బాకలో 7వ రౌండ్‌ పూర్తి అయ్యే సరికి బీఆర్ఎస్‌కి 1988 ఓట్ల ఆధిక్యం, మెదక్‌లో 8వ రౌండ్‌ పూర్తయ్యే సరికి కాంగ్రెస్‌కి 3684 ఆధిక్యం, కూకట్ పల్లి ఐదో రౌండ్ పూర్తి అయ్యేసరికి బీఆర్ఎస్‌కి 8000 లీడ్, బహదూర్‌పురాలో ఎంఐఎంకు 3874 లీడ్‌


 


 


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM