3వ రౌండ్: కామారెడ్డి, కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఆధిక్యం

byసూర్య | Sun, Dec 03, 2023, 10:24 AM

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తొలి రౌండ్ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 65 స్థానాల్లో కాంగ్రెస్, 39 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 5 స్థానాల్లో, ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. కొండగల్, కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి అధిక్యం కనబర్చడంతో రేవంత్ ఇంటివద్దకు భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 3 రౌండ్లు ముగిసే సరికి కామారెడ్డి, కొడంగల్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి 3 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు.


Latest News
 

అనాజీపూర్ లో 17వ శతాబ్దపు వీరగల్లులు Tue, Jan 21, 2025, 09:59 PM
బీసీలకు 60 శాతం రాజకీయ వాట దక్కాల్సిందే? Tue, Jan 21, 2025, 09:57 PM
ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి Tue, Jan 21, 2025, 09:55 PM
కాంగ్రెస్ నాయకులు గ్రామ సభలు విజయవంతమయ్యేలా చూడాలి Tue, Jan 21, 2025, 09:52 PM
రాహుల్ గాంధీ పీఏనంటూ కూడా మభ్యపెట్టిన బుర్హానుద్దీన్ Tue, Jan 21, 2025, 09:31 PM