రేపు 144 సెక్షన్ విధించిన పోలీసు అధికారులు

byసూర్య | Sat, Dec 02, 2023, 03:56 PM

తెలంగాణలో రేపు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెక్షన్ 144 విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల సీపీలు సందీప్ శాండిల్య, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద బహిరంగప్రదేశాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.


Latest News
 

కళ్ల ముందే ప్రేయసి అలా చేయటం తట్టుకోలేక Sat, Oct 19, 2024, 06:59 PM
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. పండుగకు ముందే పంపిణీ Sat, Oct 19, 2024, 06:52 PM
ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM