నారాయణఖేడ్ ఫలితాల పై ఎవరి ధీమా వారిదే

byసూర్య | Sat, Dec 02, 2023, 10:37 AM

నారాయణఖేడ్ నియోజకవర్గంలో బిఆర్ఎస్, కాంగ్రెస్, పార్టీ లు ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని 296 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 76 శాతం ఓటింగ్ జరిగింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహా రెడ్డి భూపాల్ రెడ్డి, హ్యాట్రిక్ విజయం ఖాయమని కొన్ని ఎగ్జిట్ పోల్స్ తెలుపగా, మరికొన్ని కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పి. సంజీవరెడ్డి గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య గెలుపు ఓటమి నెలకొంది.


Latest News
 

రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా చేపట్టడం లేదు : గాదరి కిశోర్‌ Wed, Oct 23, 2024, 08:19 PM
మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ Wed, Oct 23, 2024, 07:53 PM
మహారాష్ట్ర అభ్యర్థికి బీఫామ్ అందజేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ Wed, Oct 23, 2024, 07:46 PM
చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేసిన కార్పొరేటర్ Wed, Oct 23, 2024, 07:45 PM
గవర్నర్ పర్యటన పై మంత్రి ఉత్తమ్ హర్షం Wed, Oct 23, 2024, 07:43 PM