చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేసిన కార్పొరేటర్

byసూర్య | Wed, Oct 23, 2024, 07:45 PM

గోల్ నాక డివిజన్ పరిధిలో పనిచేసే జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ చెత్త సేకరణ రీక్షాలను బుధవారం పంపిణీ చేశారు. రోడ్లను, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆమె పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. ప్రజలు ఇంటింటికి వచ్చే చెత్త సేకరణ సిబ్బందికి మాత్రమే ఇంట్లోని చెత్తను ఇవ్వాలని, రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో ఎక్కడపడితే అక్కడ వేయవద్దని కోరారు.


Latest News
 

రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా చేపట్టడం లేదు : గాదరి కిశోర్‌ Wed, Oct 23, 2024, 08:19 PM
మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ Wed, Oct 23, 2024, 07:53 PM
మహారాష్ట్ర అభ్యర్థికి బీఫామ్ అందజేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ Wed, Oct 23, 2024, 07:46 PM
చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేసిన కార్పొరేటర్ Wed, Oct 23, 2024, 07:45 PM
గవర్నర్ పర్యటన పై మంత్రి ఉత్తమ్ హర్షం Wed, Oct 23, 2024, 07:43 PM