కడెం ప్రాజెక్టులోకి 223 క్యూసెక్కులు

byసూర్య | Sat, Dec 02, 2023, 08:47 AM

ఎగువ ప్రాంతాల నుండి కడెం ప్రాజెక్టులోకి 223 క్యూసెక్కుల నీరు వస్తోందని ఆ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, శనివారం ఉదయం ప్రాజెక్టులో 683 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి ప్రస్తుతం 223 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. అయితే ప్రాజెక్టు నుండి 78 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆయకట్టుకు సాగునీటిని నిలిపివేశారు.


Latest News
 

పార్టీలో జరుగుతున్న పరిమాణాలను జీర్ణించుకోలేకపోతున్నానన్న జీవన్‌రెడ్డి Thu, Oct 24, 2024, 02:48 PM
తాడ్వాయి జూనియర్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం Thu, Oct 24, 2024, 01:08 PM
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు Thu, Oct 24, 2024, 01:06 PM
దన్వాడ: సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నేతలు Thu, Oct 24, 2024, 01:04 PM
ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావొద్దు: జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే Thu, Oct 24, 2024, 01:01 PM