కాక రేపుతున్న ఓపెన్ చాలెంజ్ లు

byసూర్య | Sat, Dec 02, 2023, 08:45 AM

ఖానాపూర్ నియోజకవర్గ ఎన్నికలో గెలిచే అభ్యర్థిపై విసురుతున్న ఓపెన్ ఛాలెంజ్ లు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో కాక రేపుతున్నాయి. నియోజకవర్గ బరిలో గెలిచే అభ్యర్థి ఎవరో ఆదివారం తేలనుంది. ఆలోపు నియోజకవర్గంలోని చాలా గ్రామాలలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ అభ్యర్థి గెలుస్తున్నాడంటూ సామాజిక మాధ్యమాలలో సవాల్ విసురుతున్నారు. దీంతో గెలిచే అభ్యర్థి ఎవరోనని అంతటా ఆసక్తి నెలకొంది.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM