రాజకీయ పార్టీల్లో టెన్షన్..టెన్షన్

byసూర్య | Fri, Dec 01, 2023, 04:58 PM

మొదలైంది. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఇప్పుడు అందరు డిసెంబర్ 3 కోసం ఎదురుచూస్తున్నారు. పోటీ చేసిన అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. పార్టీల నాయకులు, కార్యకర్తలు ఓటింగ్ సరళిపై అంచనాలు వేసుకుంటున్నారు.
అంతర్గతంగా చర్చలు సాగిస్తూ గెలుపు ఓటములపై అంచనాకు వస్తున్నారు. గ్రేటర్ తో పాటుగా పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీనే ఉంటుందని అంచనాలు ఉన్నాయి.


Latest News
 

డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM
దోపిడీ దొంగను అరెస్టు చేసిన పోలీసులు Sun, Oct 27, 2024, 08:59 PM
మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే Sun, Oct 27, 2024, 08:52 PM
డిప్యూటీ సీఎం సతీమణిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు Sun, Oct 27, 2024, 08:51 PM