వనపర్తి జిల్లాలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

byసూర్య | Wed, Nov 29, 2023, 07:56 AM

వనపర్తి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నెల రోజుల పాటు హోరెత్తిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. అభ్యర్థుల ఎన్నికల ప్రచార వాహనాలకు అంటించిన బ్యానర్లు పోస్టర్లు తొలగిస్తున్నారు. స్థానికేతరులను నియోజకవర్గములో వదిలి వెళ్లాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన పార్టీ అభ్యర్థులు స్వతంత్రులు ఎన్నికల ప్రచారంతో హోరెత్తించారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM