క్యూఆర్టి టీంలు, సీఐల అధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ లు

byసూర్య | Tue, Nov 21, 2023, 02:09 PM

ఎన్నికల రోజు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏ ఇన్సిడెంట్ జరిగిన తక్షణ చర్యలు చేపట్టేలా క్యూఆర్టి టీంలు, సీఐల అధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ లు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ లు విధులలో ఉంటాయని ఎస్పి రక్షిత కె మూర్తి వెల్లడించారు. జిల్లాలో ఉన్న నార్మల్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, ఏర్పాటు చేసిన రూట్స్, ఆర్మ్డ్ రూట్ మొబైల్స్ వివరాలు, 30న జరిగే ఎన్నికలకు సంబంధించి పోలీస్ శాఖ పరంగా తీసుకున్నా చర్యలను వివరించారు.


Latest News
 

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసిన పాలకుర్తి కాంగ్రెస్ నేతలు Sat, Dec 09, 2023, 10:16 AM
ఆలేరు ఎమ్మెల్యేని సన్మానించిన అధికారులు Sat, Dec 09, 2023, 10:07 AM
రహదారుల వెంట వ్యర్థ పదార్థాలు వేయరాదు Sat, Dec 09, 2023, 10:04 AM
నల్ల పోచమ్మకు స్థిర వాసరే ప్రత్యేక పూజలు Sat, Dec 09, 2023, 09:57 AM
రేపు బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశంకానున్న కిషన్ రెడ్డి Fri, Dec 08, 2023, 11:03 PM