సిరిసిల్లలో బిజెపికి మరోసారి షాక్..!

byసూర్య | Tue, Nov 21, 2023, 01:30 PM

సిరిసిల్ల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని వీడుతున్న నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మంగళవారం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు శ్రీగాద మైసయ్య పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేశారు. సిరిసిల్లా నియోజకవర్గం నుండి స్థానికంగా 22 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించకుండా రాణి రుద్రమరెడ్డినిపార్టీ అభ్యర్థిగా ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు.


Latest News
 

హైదాబాద్‌వాసులకు ఇక నీటి కష్టాలు తీరినట్టే Mon, Apr 22, 2024, 09:07 PM
వాటికి కూడా పరిహారం,,,,మంత్రి తుమ్మల కీలక అప్డేట్ Mon, Apr 22, 2024, 09:01 PM
వరంగల్‌లో ఎయిర్‌పోర్టు.. ఏఏఐ ప్రాథమిక సర్వే, త్వరలోనే అందుబాటులోకి Mon, Apr 22, 2024, 08:57 PM
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థులు స్పాట్ డెడ్ Mon, Apr 22, 2024, 08:53 PM
అభిమానం ఎంత పని చేసింది.. పెళ్లి కార్డులను అలా ముద్రించినందుకు పోలీసు కేసు Mon, Apr 22, 2024, 08:49 PM