![]() |
![]() |
byసూర్య | Tue, Nov 21, 2023, 01:28 PM
గోదావరిఖని ప్రజాసంకల్ప సభ విజయవంతం చేసిన ప్రజలు, మహిళలు, యువతకు రామగుండం బిజెపి అభ్యర్థి కందుల సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో బిజెపి ని గెలిపిస్తే. ఈటెల నాయకత్వాన్ని బలపరిచనట్లేనని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు సమస్యల పరిష్కారం, సింగరేణి ఉద్యోగుల టాక్స్ రియంబర్స్మెంట్ ఇప్పిస్తామని ఈటెల ప్రకటించడాన్ని ప్రజలు హర్షిస్తున్నారని ఆమె అన్నారు.