మనస్తాపం చెంది వివాహిత ఆత్మహత్య

byసూర్య | Tue, Nov 21, 2023, 01:25 PM

నిజామాబాద్ లోని నల్లవెల్లిలో గ్రామానికి చెందిన జగన్నాథచారితో నిజామాబాద్‌ నగరానికి చెందిన స్నేహలత(23)కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన స్నేహలత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. సోమవారం అంత్యక్రియల అనంతరం స్నేహలత మృతికి అత్తింటి వారి వేధింపులే కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. వారి ఇంటిపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు.


Latest News
 

జంతుబలిని నివారించండి Sun, Jun 16, 2024, 08:15 PM
ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని రైతుల డిమాండ్ Sun, Jun 16, 2024, 08:13 PM
తిరుమలనాథస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయండి Sun, Jun 16, 2024, 08:11 PM
ట్రాక్టర్ బోల్తా.. తప్పిన ప్రమాదం Sun, Jun 16, 2024, 08:10 PM
రేపు ఆత్మకూరులో బక్రీద్ నమాజ్ వేళలు Sun, Jun 16, 2024, 08:08 PM