byసూర్య | Tue, Nov 21, 2023, 01:17 PM
కల్వకుర్తి నియోజకవర్గం లో ప్రధాన పార్టీల నాయకులు పొలిటికల్ యాడ్స్ ప్రకటనలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరో 9 రోజులు ఉండడంతో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు జోరుగా న్యూస్ పేపర్. టీవీ. యూట్యూబ్ సోషల్ మీడియా వేదికల్లో పొలిటికల్ యాడ్స్ దర్శనమిస్తున్నాయి. ఈ యాడ్స్ విషయంలో ప్రధాన పార్టీల నాయకుల మధ్య పోటీ నెలకొంది. డిసెంబర్ 3న వచ్చే ఫలితాల్లో ఎవరు గెలుస్తారో ఎదురుచూడాల్సిందే.