ఉదయం ప్రచారం రాత్రి మంతనాలు

byసూర్య | Tue, Nov 21, 2023, 01:15 PM

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉదయం పూట ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాత్రి అవగానే గ్రామీణ స్థాయిలో ముఖ్య నేతలతో అంతర్గత మంతనాలు జరుపుతున్నారు. రోజు వారీగా గ్రామాలలో ఓటర్లు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నరా వ్యతిరేకంగా ఉన్నారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రధాన పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి మీ ఓట్లు మాకే వేయాలని కుల సంఘాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.


Latest News
 

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం..... ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన Mon, Dec 04, 2023, 11:04 PM
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ Mon, Dec 04, 2023, 11:04 PM
ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్,,,పాత ఫోటో వైరల్ Mon, Dec 04, 2023, 10:59 PM
తీరుమారని 'హస్త' రాజకీయం.. సీఎం, మంత్రి పదవులపై సీనియర్ల పట్టు Mon, Dec 04, 2023, 10:58 PM
గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ Mon, Dec 04, 2023, 10:57 PM