వేరుకుళ్ళు తెగులు నివారణకు అధికారి సూచన

byసూర్య | Tue, Nov 21, 2023, 01:13 PM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు సాగుచేసిన వేరుశనగ పంటకు వేరుకుళ్ళు తెగులు సోకిందని దీని నివారణకు, సిఓసి అనే రసాయన మందును 600 మిల్లీ లీటర్లు మొక్క వేరు తడిచే విధంగా పిచికారి చేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి తనూజ మంగళవారం రైతులకు సూచించారు. అదనపు సమాచారం, సూచనల కోసం వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని కోరారు.


Latest News
 

ఆలేరు ఎమ్మెల్యేని సన్మానించిన అధికారులు Sat, Dec 09, 2023, 10:07 AM
రహదారుల వెంట వ్యర్థ పదార్థాలు వేయరాదు Sat, Dec 09, 2023, 10:04 AM
నల్ల పోచమ్మకు స్థిర వాసరే ప్రత్యేక పూజలు Sat, Dec 09, 2023, 09:57 AM
రేపు బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశంకానున్న కిషన్ రెడ్డి Fri, Dec 08, 2023, 11:03 PM
ఎంపీ పదవికి రాజీనామా చేసిన సీఎం రేవంత్ రెడ్డి Fri, Dec 08, 2023, 10:36 PM