తక్షణ చర్యలు చేపట్టేలా క్యూఆర్టి టీంలు: వనపర్తి ఎస్పీ

byసూర్య | Tue, Nov 21, 2023, 01:10 PM

ఎన్నికల రోజు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏ ఇన్సిడెంట్ జరిగిన తక్షణ చర్యలు చేపట్టేలా క్యూఆర్టి టీంలు, సీఐల అధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ లు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ లు విధులలో ఉంటాయని ఎస్పి రక్షిత కె మూర్తి వెల్లడించారు. జిల్లాలో ఉన్న నార్మల్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, ఏర్పాటు చేసిన రూట్స్, ఆర్మ్డ్ రూట్ మొబైల్స్ వివరాలు, 30న జరిగే ఎన్నికలకు సంబంధించి పోలీస్ శాఖ పరంగా తీసుకున్నా చర్యలను వివరించారు.


Latest News
 

కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు Sun, Feb 09, 2025, 04:44 PM
బీసీల జనాభాను ఐదున్నర శాతం తగ్గించి చూపించారని విమర్శలు Sun, Feb 09, 2025, 04:42 PM
సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి పొన్నం సమావేశం Sat, Feb 08, 2025, 07:54 PM
కోటి కుంకుమార్చనను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని Sat, Feb 08, 2025, 07:50 PM
భువనగిరి పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు Sat, Feb 08, 2025, 07:48 PM