![]() |
![]() |
byసూర్య | Tue, Nov 21, 2023, 01:09 PM
ఎన్నికల సందర్భంగా 1950 టోల్ ఫ్రీ నెంబర్, ఫిర్యాదుల సెల్ కు వచ్చే ఫిర్యాదులను ప్రత్యేకంగా రిజిస్టర్ ఏర్పాటు చేసి నిర్వహించాలని రాష్ట్రస్థాయి ప్రత్యేక జనరల్ ఎన్నికల పరిశీలకులు అజయ్ వి నాయక్, పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా సూచించారు. వనపర్తి జిల్లా సాధారణ పరిశీలకులు పోలింగ్ రోజు కంట్రోల్ రూంకి వెళ్లి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, ఆయా పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను తెలుసుకోవాలన్నారు.