నల్లమోతు ను భారీ మెజార్టీతో గెలిపించండి -మంత్రి కేటీఆర్

byసూర్య | Tue, Nov 21, 2023, 12:43 PM

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం కేంద్రంలో సోమవారం జరిగిన రోడ్ షోలో ముఖ్య అతిధిగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావును అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరైనారు.


Latest News
 

10 రోజుల్లోనే 1600 మంది.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లోనూ మందుబాబులు తగ్గేదెలే Fri, Jul 12, 2024, 09:11 PM
ఎల్బీ నగర్ టూ హయత్‌నగర్ మెట్రో.. 7 కి.మీ. ఆరు స్టేషన్లు.. డీపీఆర్ సిద్ధం Fri, Jul 12, 2024, 09:09 PM
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. సికింద్రాబాద్ నుంచి తొలి వందేభారత్ స్లీపర్, రూట్ ఇదే Fri, Jul 12, 2024, 09:08 PM
హైదరాబాద్‌లో కలకలం.. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల కాల్పుల్లో ఇద్దరికి గాయాలు Fri, Jul 12, 2024, 09:06 PM
ఐదేళ్ల వయసులో జైలుకు పంపిన కూతురు.. 14 ఏళ్ల తర్వాత నాన్న ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ Fri, Jul 12, 2024, 08:52 PM