కాంట్రాక్టర్ కు కాదు అభివృద్ధి కారకులకు పట్టం కట్టండి

byసూర్య | Tue, Nov 21, 2023, 12:41 PM

నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని గుండ్లోరి గూడెం, సోలిపురం, కొంపల్లి, చీక టిమామిడి, వెల్మకన్నే, కల్వకుంట గ్రామాల్లో సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్టుల మీద ఉన్న శ్రద్ధ మునుగోడు అభివృద్ధి మీద లేదన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీ దే అన్నారు.


Latest News
 

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం..... ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన Mon, Dec 04, 2023, 11:04 PM
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ Mon, Dec 04, 2023, 11:04 PM
ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్,,,పాత ఫోటో వైరల్ Mon, Dec 04, 2023, 10:59 PM
తీరుమారని 'హస్త' రాజకీయం.. సీఎం, మంత్రి పదవులపై సీనియర్ల పట్టు Mon, Dec 04, 2023, 10:58 PM
గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ Mon, Dec 04, 2023, 10:57 PM