నిజాయితీ చాటుకున్న మహిళ కానిస్టేబుల్

byసూర్య | Tue, Nov 21, 2023, 12:20 PM

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన నిజామాబాదుకు చెందిన భక్తురాలు దర్శనం చేసుకునే తొందరలో క్యూలైన్లలో హ్యాండ్ బ్యాగ్ మర్చిపోవడం జరిగింది. మంగళవారం క్యూలైన్లలో విధులు నిర్వహిస్తున్న, బాంబు స్కాడ్, మహిళా కానిస్టేబుల్ సునీత హ్యాండ్ బ్యాగును గమనించి తన దగ్గర భద్రపరిచి, దర్శనం అనంతరం భక్తురాలికి ఇచ్చారు. భక్తురాలికి హ్యాండ్ బ్యాగ్ తిరిగి ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉందని తెలిపారు.


Latest News
 

అమ్మాయి విషయంలో స్నేహితుల మధ్య గొడవ.. ఓ యువకుడు మృతి Wed, Jun 18, 2025, 02:09 PM
ఇందిరమ్మ ఇళ్లతో లక్షెట్టిపేటలో స్వప్న గృహాల నిర్మాణం Wed, Jun 18, 2025, 02:09 PM
అంగన్‌వాడీల సమర్థ నిర్వహణపై పెద్దపల్లి కలెక్టర్ ఆదేశాలు Wed, Jun 18, 2025, 02:06 PM
జగిత్యాల రూరల్ బీజేపీకి కొత్త జోష్.. శెట్టి రవీందర్ ఉపాధ్యక్షుడిగా నియమితులు Wed, Jun 18, 2025, 02:02 PM
అంగన్ వాడీలు మరింత సమర్థవంతంగా పనిచేయాలి: పెద్దపల్లి కలెక్టర్ Wed, Jun 18, 2025, 02:01 PM