మరోసారి ఓటువేసి తనను శాసనసభకు పంపించాలి: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

byసూర్య | Tue, Nov 21, 2023, 12:14 PM

తెలంగాణ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నువ్వే నేనంటూ రెండు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఎల్‌బీ నగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో బీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఎల్బీనగర్‌లో బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేయడం ఖాయమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాగోలు డివిజన్ పరిధిలోని సాయినగర్ గుడిసెల్లో స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మళ్లీ ఓటు వేసి తనను శాసనసభకు పంపాలని విజ్ఞప్తి చేశారు.


Latest News
 

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం..... ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన Mon, Dec 04, 2023, 11:04 PM
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ Mon, Dec 04, 2023, 11:04 PM
ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్,,,పాత ఫోటో వైరల్ Mon, Dec 04, 2023, 10:59 PM
తీరుమారని 'హస్త' రాజకీయం.. సీఎం, మంత్రి పదవులపై సీనియర్ల పట్టు Mon, Dec 04, 2023, 10:58 PM
గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ Mon, Dec 04, 2023, 10:57 PM