బీజేపీలో హరేరామ క్షత్రియ యువజన సంఘం సభ్యులు చేరిక

byసూర్య | Tue, Nov 21, 2023, 12:08 PM

ఆర్మూర్ బిజెపి అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రాజారాం నగర్ కాలునికి చెందిన హరేరామ యూత్ సభ్యులు పార్టీలోకి చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షికారి శ్రీనివాస్, పొహార్ నవీన్, నవీన్ బొచ్కర్, దిలీప్ కుమార్, దినేష్, చందన్, వినాయక్ డీకే, సూరజ్, వాగ్లే విగ్నేష్, వేణు, రాహుల్, సృజన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం..... ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన Mon, Dec 04, 2023, 11:04 PM
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ Mon, Dec 04, 2023, 11:04 PM
ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్,,,పాత ఫోటో వైరల్ Mon, Dec 04, 2023, 10:59 PM
తీరుమారని 'హస్త' రాజకీయం.. సీఎం, మంత్రి పదవులపై సీనియర్ల పట్టు Mon, Dec 04, 2023, 10:58 PM
గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ Mon, Dec 04, 2023, 10:57 PM