12 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ ప్రభావం!

byసూర్య | Tue, Nov 21, 2023, 11:47 AM

తెలంగాణ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నువ్వే నేనంటూ రెండు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణలోని పలు అసెంబ్లీ స్థానాల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) పార్టీ కీలకంగా మారింది. AIFB పార్టీ గుర్తు 'సింహం' గుర్తు రెబల్‌గా మారింది. ఈ పార్టీ 42 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. పన్నెండు స్థానాల్లో ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. దీంతో ఈ పార్టీ పోటీతో ఎవరి గెలుపు మారుతుందోనని పెద్ద పార్టీల నేతల్లో ఆందోళన మొదలైంది.


అసెంబ్లీ పోలింగ్ కు ముందు మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూతపడనున్నాయి. నవంబర్ 28, 29, 30వ తేదీల్లో వరుసగా మూడు రోజులు వైన్స్, బార్ లు బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు. తెలంగాణలో ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 28 నుంచి 30 వరకు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లైసెన్స్ దారులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆబ్కారీ అధికారులు తెలిపారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM