byసూర్య | Tue, Nov 21, 2023, 11:00 AM
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బండారి లక్ష్మారెడ్డి గెలుపునకు మద్దతుగా ఉప్పల్ రింగ్ రోడ్డులో సోమవారం సాయంత్రం కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఎన్నికల ఇన్ చార్జి రావుల శ్రీధర్ రెడ్డి, బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి పాల్గొని విజయవంతం చేశారు.