రాష్ట్రంలో పాగా వేసిన అగ్రనేతలు

byసూర్య | Tue, Nov 21, 2023, 10:49 AM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశంలోని ఆయా పార్టీల అగ్రనేతలంతా రాష్ట్రం విడిచి వెళ్లిపోయారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆ పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 30న పోలింగ్‌ జరగనుంది.


Latest News
 

దసరాకు క్రికెట్‌ ధమాకా Fri, Oct 11, 2024, 11:28 AM
స‌త్యం కంప్యూట‌ర్స్ అధినేత రామ‌లింగ‌రాజును ఆహ్వానించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి Fri, Oct 11, 2024, 10:47 AM
విమానంలో మహిళకు వేధింపులు.. Fri, Oct 11, 2024, 10:40 AM
వనపర్తి జిల్లాను 100% అక్షరాస్యులుగా మార్చాలి: కలెక్టర్ Fri, Oct 11, 2024, 10:29 AM
కల్లు తాగితే కిడ్నీలో రాళ్లకు చెక్ Fri, Oct 11, 2024, 10:20 AM