నేడు 4 నియోజకవర్గాల్లో రేవంత్‌ పర్యటన

byసూర్య | Tue, Nov 21, 2023, 08:56 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులే గడువు ఉండటంతో అన్ని పార్టీల అగ్రనేతలు క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేశారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నేడు నాలుగు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు.


Latest News
 

వ్యాపారి ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం..! చోరీ చేసేందుకు ముఠా స్కెచ్, చివరకు Tue, Jun 18, 2024, 09:24 PM
కరెంటు పోయిందని చెప్తే డైరెక్ట్‌గా ఇంటికొచ్చేస్తున్నారు..? యువతి ట్వీట్‌పై కేటీఆర్ రియాక్షన్ Tue, Jun 18, 2024, 09:19 PM
రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ ట్విస్ట్.. ఇందిరమ్మ ఇండ్లు వాళ్లకు మాత్రమే ఇస్తారట Tue, Jun 18, 2024, 08:19 PM
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ ల బదిలీలు.. చందనా దీప్తికి కొత్త బాధ్యతలు Tue, Jun 18, 2024, 08:18 PM
తెలంగాణకు భారీ వర్ష సూచన... ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్ Tue, Jun 18, 2024, 08:16 PM