ఆఖరి వారం అగ్రనేతలంతా రాష్ట్రంలోనే

byసూర్య | Tue, Nov 21, 2023, 08:55 AM

ఎన్నికల ప్రచారంలో ఆఖరి ఘట్టం అదిరిపోనుంది. వారం రోజులపాటు అగ్రనేతల ప్రచారంతో రాష్ట్రం హోరెత్తనుంది. ప్రధాని సహా జాతీయ నేతలు, రాష్ట్ర కీలక నాయకులు అంతా ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లనున్నారు. BJP అగ్రనేతలు మోదీ, అమిత్‌షా, నడ్డా, కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ , ప్రియాంక, ఖర్గే, BRS అధినేత KCR, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పలువురు ముఖ్యుల ప్రచారానికి పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయి.


Latest News
 

కాసేపట్లో ఎమ్మెల్యేలతో కిషన్ రెడ్డి సమావేశం Sat, Dec 09, 2023, 11:21 AM
సోనియా బర్త్‌డే.. 78 కిలోల కేక్ క‌ట్ చేసిన రేవంత్ Sat, Dec 09, 2023, 11:15 AM
తెలంగాణ‌లో మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు Sat, Dec 09, 2023, 11:14 AM
బీఆర్ఎస్‌ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ Sat, Dec 09, 2023, 11:13 AM
రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం Sat, Dec 09, 2023, 11:11 AM