byసూర్య | Tue, Nov 21, 2023, 08:56 AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులే గడువు ఉండటంతో అన్ని పార్టీల అగ్రనేతలు క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేశారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నేడు నాలుగు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు.