కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచార సభ

byసూర్య | Mon, Nov 20, 2023, 08:49 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. రెండ్రోజుల క్రితం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయగా.. తాజాగా హామీలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దాంతో పాటు నియోజవర్గాల్లో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పోలింగ్‌కు మరో 10 రోజులు మాత్రమే ఉండటంతో ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. రెండ్రోజుల క్రితం తెలంగాణలో పర్యటించిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు మరోసారి రాష్ట్రానికి వచ్చారు. ఇవాళ జనగామ, కోరుట్లలో జరగనున్న సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు.


Latest News
 

వ్యాపారి ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం..! చోరీ చేసేందుకు ముఠా స్కెచ్, చివరకు Tue, Jun 18, 2024, 09:24 PM
కరెంటు పోయిందని చెప్తే డైరెక్ట్‌గా ఇంటికొచ్చేస్తున్నారు..? యువతి ట్వీట్‌పై కేటీఆర్ రియాక్షన్ Tue, Jun 18, 2024, 09:19 PM
రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ ట్విస్ట్.. ఇందిరమ్మ ఇండ్లు వాళ్లకు మాత్రమే ఇస్తారట Tue, Jun 18, 2024, 08:19 PM
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ ల బదిలీలు.. చందనా దీప్తికి కొత్త బాధ్యతలు Tue, Jun 18, 2024, 08:18 PM
తెలంగాణకు భారీ వర్ష సూచన... ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్ Tue, Jun 18, 2024, 08:16 PM