![]() |
![]() |
byసూర్య | Mon, Nov 20, 2023, 03:46 PM
ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా పెద్దపల్లిలో బీఆర్ఎస్ విజయం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధితో పాటు గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని అన్నారు.