మేడబోయిన ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులు

byసూర్య | Mon, Nov 20, 2023, 03:33 PM

మల్కాజిగిరి డివిజన్ ఓల్డ్ నేరేడ్మెట్ లో మేడబోయిన ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బిఆర్ఎస్ పార్టీ వీడి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేతుల మీదుగా ముంత పవన్ యాదవ్ తో పాటు సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జి ఎన్ వి. సతిష్ కుమార్, పంజా శ్రీనివాస్ యాదవ్, బీ బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, బీకే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం..... ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన Mon, Dec 04, 2023, 11:04 PM
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ Mon, Dec 04, 2023, 11:04 PM
ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్,,,పాత ఫోటో వైరల్ Mon, Dec 04, 2023, 10:59 PM
తీరుమారని 'హస్త' రాజకీయం.. సీఎం, మంత్రి పదవులపై సీనియర్ల పట్టు Mon, Dec 04, 2023, 10:58 PM
గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ Mon, Dec 04, 2023, 10:57 PM