పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : మాగంటి గోపీనాథ్

byసూర్య | Mon, Nov 20, 2023, 03:31 PM

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. యూసుఫ్ గూడా లక్ష్మినరసింహ నగర్ కి చెందిన గౌడ కులస్థులకు కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, వెంకట్ గౌడ్ సమక్షంలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గులాబీ కండువా కప్పి అందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ. పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు


 


 


Latest News
 

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసిన పాలకుర్తి కాంగ్రెస్ నేతలు Sat, Dec 09, 2023, 10:16 AM
ఆలేరు ఎమ్మెల్యేని సన్మానించిన అధికారులు Sat, Dec 09, 2023, 10:07 AM
రహదారుల వెంట వ్యర్థ పదార్థాలు వేయరాదు Sat, Dec 09, 2023, 10:04 AM
నల్ల పోచమ్మకు స్థిర వాసరే ప్రత్యేక పూజలు Sat, Dec 09, 2023, 09:57 AM
రేపు బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశంకానున్న కిషన్ రెడ్డి Fri, Dec 08, 2023, 11:03 PM