312 మందిలో కేవలం 43 మందే మహిళ అభ్యర్థులు

byసూర్య | Mon, Nov 20, 2023, 03:24 PM

హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో మొత్తం 312 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఇందులో కేవలం 43 మంది మాత్రమే మహిళ అభ్యర్థులు ఉన్నారు. అంబర్ పేట్, యాకుత్ పురా నియోజకవర్గాల్లో పోటీలో అసలు మహిళ అభ్యర్థులే లేరు. జిల్లాలో 45 లక్షల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 22 లక్షల మందికి పైగా మహిళ ఓటర్లే ఉన్నారు. దాదాపు సగం మంది మహిళా ఓటర్లు ఉన్న పోటీచేసే అభ్యర్థుల్లో మాత్రం కేవలం 43 మందే ఉండడం గమనార్హం.


Latest News
 

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం..... ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన Mon, Dec 04, 2023, 11:04 PM
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ Mon, Dec 04, 2023, 11:04 PM
ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్,,,పాత ఫోటో వైరల్ Mon, Dec 04, 2023, 10:59 PM
తీరుమారని 'హస్త' రాజకీయం.. సీఎం, మంత్రి పదవులపై సీనియర్ల పట్టు Mon, Dec 04, 2023, 10:58 PM
గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ Mon, Dec 04, 2023, 10:57 PM