ఆర్ట్స్ కళాశాలలో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

byసూర్య | Mon, Nov 20, 2023, 03:05 PM

శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో జరిగిన గ్రంథాలయ వారోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేఖ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి గ్రంథాలయమును ఉపయోగించుకుని వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. ఈ గ్రంథాలయములో చదువుకున్న విద్యార్థులు ఎందరో దేశ విదేశాలలో ఉన్నత పదవులను అలంకరించారని గుర్తుచేసారు.


Latest News
 

పోలీస్ సిబ్బందికి మరియు కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు Thu, Dec 12, 2024, 11:41 AM
మేడారం కేంద్రంగా భూప్రకంపనలు వచ్చాయని గుర్తు చేసిన వినోద్ కుమార్ Wed, Dec 11, 2024, 10:02 PM
తెలంగాణ సచివాలయంలో రేపటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. Wed, Dec 11, 2024, 10:01 PM
బతుకమ్మ తానే అయినప్పుడు ఆమె బతుకమ్మను ఎత్తుకుంటుందా? అన్న అందెశ్రీ Wed, Dec 11, 2024, 09:59 PM
హైదరాబాద్ మెహిదీపట్నం స్కైవాక్‌.. డిజైన్ విషయంలో హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Wed, Dec 11, 2024, 08:28 PM