గువ్వల బాలరాజు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన మహిళలు

byసూర్య | Mon, Nov 20, 2023, 03:00 PM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, అచ్చంపేట మండలం పరిధిలోని నడింపల్లి గ్రామంలో సోమవారం భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన 30 మంది మహిళలు పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.


 


 


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM