కాలనీ ఒకటే... నియోజకవర్గాలే వేరు

byసూర్య | Mon, Nov 20, 2023, 02:58 PM

రామగుండం మున్సిపాలిటీలోని ఇన్‌క్లయిన్ కాలనీకి ఓ ప్రత్యేకత సంతరించుకుంది. ఈ కాలనీని 1979లో సింగరేణి ఏర్పాటు చేసింది. అయితే ఈ కాలనీ 2 నియోజకవర్గాల్లో ఉంటుంది. వ్యాపారసముదాయం, గాంధీనగర్, ఓల్డ్ షిర్కే, కేకేనగర్ ప్రాంతాలు మంథని నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. టీ1, 2, సీ2, పోతనకాలనీ ప్రాంతాలు రామగుండం నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. మంథని పరిధిలోని ప్రాంతాలను రామగుండంలో విలీనం చేయాలని స్థానికులు కోరుతున్నారు.


Latest News
 

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసిన పాలకుర్తి కాంగ్రెస్ నేతలు Sat, Dec 09, 2023, 10:16 AM
ఆలేరు ఎమ్మెల్యేని సన్మానించిన అధికారులు Sat, Dec 09, 2023, 10:07 AM
రహదారుల వెంట వ్యర్థ పదార్థాలు వేయరాదు Sat, Dec 09, 2023, 10:04 AM
నల్ల పోచమ్మకు స్థిర వాసరే ప్రత్యేక పూజలు Sat, Dec 09, 2023, 09:57 AM
రేపు బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశంకానున్న కిషన్ రెడ్డి Fri, Dec 08, 2023, 11:03 PM