![]() |
![]() |
byసూర్య | Mon, Nov 20, 2023, 02:57 PM
మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ రూరల్ మండలం ఎదిర, అప్పన్నపల్లికి చెందిన అప్పన్నపల్లి మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు యాదగిరి తన అనుచరులతో కలిసి సోమవారం మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సమక్షంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వృత్తిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.