తనిఖీల్లో రూ.1.59 కోట్లు స్వాధీనం

byసూర్య | Mon, Nov 20, 2023, 02:56 PM

పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో రూ. 1, 59, 46, 860 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. పూర్తి ఆధారాలు సమర్పించిన వారికి రూ. 1. 17, 46, 860 తిరిగి అప్పగించినట్లు పేర్కొన్నారు. రూ. 32, 52, 525 విలువైన ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, 2మోటార్ సైకిళ్లు, 4. 6 కిలోల గంజాయి, గోడ గడియారాలు సీజ్ చేసినట్లు తెలిపారు.


Latest News
 

చింత‌ల‌బ‌స్తీలో నాలాను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ Fri, Jun 13, 2025, 08:36 PM
జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 2న రథోత్సవం: తలసాని Fri, Jun 13, 2025, 08:34 PM
KTRకు నోటీసులు.. రాజకీయ కక్ష సాధింపే: హరీశ్ రావు Fri, Jun 13, 2025, 08:31 PM
తెలంగాణ రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరల పెంపు! Fri, Jun 13, 2025, 08:29 PM
మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన ఎలుగంటి మధుసూదన్ రెడ్డి Fri, Jun 13, 2025, 08:26 PM