ఆటో ట్రాలీ బోల్తా... తప్పిన పెను ప్రమాదం

byసూర్య | Mon, Nov 20, 2023, 02:52 PM

శంకరపట్నం మండలం మొలంగూర్ శివారులోని నల్లవెంకయ్యపల్లి దారిలో ప్రధాన రహదారిపై ఆదివారం జట్కాబండి తరలిస్తున్న ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. వరంగల్ నుంచి కరీంనగర్ లో వివాహ వేడుకలకు గుర్రపు బండితో వెళ్తున్న ఆటోకి ద్విచక్ర వాహనం అడ్డురాగా దాన్ని తప్పించబోయి గుర్రపు బండితో సహా ట్రాలీ ఆటో బోల్తా కొట్టింది. అందులోని గుర్రానికి కాలు విరిగింది ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి.


Latest News
 

చింత‌ల‌బ‌స్తీలో నాలాను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ Fri, Jun 13, 2025, 08:36 PM
జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 2న రథోత్సవం: తలసాని Fri, Jun 13, 2025, 08:34 PM
KTRకు నోటీసులు.. రాజకీయ కక్ష సాధింపే: హరీశ్ రావు Fri, Jun 13, 2025, 08:31 PM
తెలంగాణ రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరల పెంపు! Fri, Jun 13, 2025, 08:29 PM
మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన ఎలుగంటి మధుసూదన్ రెడ్డి Fri, Jun 13, 2025, 08:26 PM