దేశంలోనే ఉత్తమ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి... హోoమంత్రి

byసూర్య | Mon, Nov 20, 2023, 02:50 PM

దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో స్పీకర్లు ఉన్న ప్రజల కోసం పాటుపడే ఏకైక నాయకుడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణ శివారులో ఏర్పాటు చేసిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడరు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, నర్సింలు, మైనార్టీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రోడ్డుపైనే వాహనదారునిపై బూతుపురాణం బూటు కాలితో తన్ని,,,చేవెళ్ల ట్రాఫిక్ సీఐ అత్యుత్సాహం Thu, Jul 25, 2024, 10:03 PM
ఫ్యాన్సీ నంబర్‌కు రికార్డ్ ధర,,,9999 నెంబర్ రూ.19 లక్షల Thu, Jul 25, 2024, 09:57 PM
చనిపోయిన భార్యకు గుడి కట్టి .. అర్ధాంగిపై భర్త అంతులేని ప్రేమ Thu, Jul 25, 2024, 09:52 PM
ఎట్టకేలకు కుక్కల దాడులపై జీహెచ్ఎంసీ స్పందన,,,,టోల్ ఫ్రీ నెంబర్లు ప్రకటించిన జీహెచ్ఎంసీ Thu, Jul 25, 2024, 09:47 PM
హోటల్లో చోరీకి వెళ్లిన దొంగ,,,,ఏమీ దొరక్కపోవటంతో తానే రూ.20 పెట్టి వెళ్లిన దొంగ Thu, Jul 25, 2024, 07:52 PM