చెరువులో మహిళ మృతదేహం లభ్యం

byసూర్య | Mon, Nov 20, 2023, 02:48 PM

చెరువులో వివాహిత మహిళ మృతదేహం లభించింది. ఎన్.హెచ్.ఓ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం మంచిప్పకు చెందిన బాల లక్ష్మి (40) భర్తతో గొడవ పడి తన ఇద్దరు కుమారులు, కూతురుతో కలిసి గ్రామంలో నివాసం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బాలలక్ష్మి కల్లుకు బానిస అయ్యింది. ఈనెల 15న ఇంటి నుంచి వెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందన్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్టులు ఆయన తెలిపారు.


Latest News
 

న్యాయం చేయాలని స్టేషన్ ముందు ధర్నా Tue, Jun 18, 2024, 12:20 PM
ఈనెల 19న బైక్ ర్యాలీ: గౌతమ్ రావు Tue, Jun 18, 2024, 12:17 PM
మెదక్ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి Tue, Jun 18, 2024, 12:02 PM
బ్రహ్మోత్సవాలకు చిన్నారెడ్డికి ఆహ్వానం Tue, Jun 18, 2024, 11:56 AM
మరణించిన గల్ఫ్ కుటుంబానికి సాయమందించిన బిజెపి ఎన్నారై సెల్ Tue, Jun 18, 2024, 11:34 AM