దేశంలోనే ఉత్తమ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి... హోoమంత్రి

byసూర్య | Mon, Nov 20, 2023, 02:50 PM

దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో స్పీకర్లు ఉన్న ప్రజల కోసం పాటుపడే ఏకైక నాయకుడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణ శివారులో ఏర్పాటు చేసిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడరు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, నర్సింలు, మైనార్టీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఎలక్ట్రీసిటీ బిల్లు పేరిట సైబర్ నేరగాళ్ల దోపిడి Wed, Jul 24, 2024, 04:21 PM
నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి: జిల్లా కలెక్టర్ Wed, Jul 24, 2024, 04:18 PM
భిక్కనూరు మండల పంచాయతీ అధికారి బాధ్యతల స్వీకరణ Wed, Jul 24, 2024, 04:15 PM
మున్నూరు కాపు మండల అధ్యక్షునిగా రాము Wed, Jul 24, 2024, 04:13 PM
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ Wed, Jul 24, 2024, 04:07 PM