బిజెపితోనే అభివృద్ధి సాధ్యం

byసూర్య | Mon, Nov 20, 2023, 02:43 PM

బిజెపి పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని కామారెడ్డి బిజెపి అభ్యర్థి వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం భిక్నూర్ మండలంలోని భాగిర్తిపల్లి, ఇస్సన్నపల్లి, కంచర్ల, మల్లుపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.


Latest News
 

వెలుగులోకి మరో స్కాం.. పిల్లలకు పంచే పాల స్కీంలో మహిళా అధికారి చేతివాటం Fri, Mar 01, 2024, 09:36 PM
నేటి నుంచి ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్.. తాహసీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు Fri, Mar 01, 2024, 09:32 PM
బీఆర్‌ఎస్‌ ‘మేడిగడ్డ’కు కౌంటర్.. ఛలో పాలమూరుకు కాంగ్రెస్ పిలుపు Fri, Mar 01, 2024, 09:26 PM
తెలంగాణ రైతులకు శుభవార్త.. కేంద్ర పథకంలో చేరిన రేవంత్ సర్కార్ Fri, Mar 01, 2024, 09:21 PM
హైదరాబాద్‌వాసులు, ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. ఆ రూట్‌లో అందుబాటులోకి ఎంఎంటీఎస్ Fri, Mar 01, 2024, 09:17 PM