![]() |
![]() |
byసూర్య | Sun, Sep 24, 2023, 03:01 PM
కవాడిగూడ డివిజన్‌లోని కమ్యూనిటీ హాల్ పనులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.