byసూర్య | Sun, Sep 24, 2023, 02:44 PM
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం భాస్కర్ల బాయి గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న గ్రామా పంచాయతీ భవన నిర్మాణ పనులకు ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే నకిరేకల్ చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్దే జెండాగా పనిచేస్తున్నట్లు తెలిపారు.