మంత్రి పువ్వాడ షాకింగ్ కామెంట్స్

byసూర్య | Sat, Sep 23, 2023, 01:30 PM

ఈ ఎన్నికలకే తనకు చివరి ఎన్నికలు కావొచ్చు అంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సెంటీమెంట్ డైలాగ్స్ వేశారు. ‘నాకు ఇవే చివరి ఎన్నికలు కావొచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం మహిళా రిజర్వేషన్‌లోకి వెళ్లొచ్చేమో. మహిళా రిజర్వేషన్ అయితే మా ఇంట్లో వాళ్లను ఎన్నికల్లో నిలబెట్టను. అందుకే ఇవే నా చివరి ఎన్నికలు అవుతుండొచ్చు’ అని మంత్రి పువ్వాడ అజయ్ శుక్రవారం చెప్పుకొచ్చారు.


Latest News
 

తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు Sun, Oct 20, 2024, 10:43 AM
వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM