వైద్య విద్య సీటు పొందిన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు

byసూర్య | Thu, Sep 21, 2023, 03:21 PM

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్‌ లక్ష్యం సాకారం అవుతుందని మంత్రి హరీష్ రావు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఓ కూలీబిడ్డ, రైతు బిడ్డ, ఆటో డ్రైవర్‌ కొడుకు ఇలా ఎంతోమంది నిరుపేద పిల్లలకు నేడు వైద్య విద్య చేరువయ్యిందని, వైద్య సీట్లు పొందిన వారిలో ఎక్కువగా మహిళలే ఉండటం సాధికారతకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. వైద్య విద్య సీటు పొందిన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు


Latest News
 

ఇన్సూరెన్స్ ధరలు తగ్గించాలని ఎంపీకి వినతి Tue, Oct 22, 2024, 04:04 PM
పలు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న కారు.. Tue, Oct 22, 2024, 03:57 PM
మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు Tue, Oct 22, 2024, 03:54 PM
మిమ్మల్ని ఎలా తిట్టాలో కేటీఆర్‌కు శిక్షణ ఇవ్వండి అని సీఎంకు సూచిస్తానన్న జగ్గారెడ్డి Tue, Oct 22, 2024, 03:39 PM
ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర సంస్థ ఎన్ఐసీకి అప్పగించిన తెలంగాణ Tue, Oct 22, 2024, 03:37 PM