కందిలో ఆకు పురుగు నివారణకు చర్యలు

byసూర్య | Thu, Sep 21, 2023, 12:32 PM

వైరా నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం ఉన్న మబ్బు వాతావరణ పరిస్థితుల్లో కంది పంటలో ఆకు గూడు పురుగు ఆశించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గురువారం తెలిపారు. ఈ ఆకు గూడు పురుగు లార్వాలు ఆకులను, లేత చిగురాకులను గూడుగా చేసి లోపల ఉండి ఆకులను తింటాయి. నివారణకు లీటర్ నీటికి 1. 6ఎంఎల్ మోనోక్రోటోఫాస్ లేదా 2. 0ఎంఎల్ ప్రొఫెనోఫాస్ లేదా 2. 0 ఎంఎల్ క్వినాల్ పాస్ మందును కలిపి పిచికారి చేయాలని కృషి విజ్ఞాన కేంద్రం వారు తెలిపారు.


Latest News
 

పార్టీలో జరుగుతున్న పరిమాణాలను జీర్ణించుకోలేకపోతున్నానన్న జీవన్‌రెడ్డి Thu, Oct 24, 2024, 02:48 PM
తాడ్వాయి జూనియర్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం Thu, Oct 24, 2024, 01:08 PM
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు Thu, Oct 24, 2024, 01:06 PM
దన్వాడ: సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నేతలు Thu, Oct 24, 2024, 01:04 PM
ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావొద్దు: జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే Thu, Oct 24, 2024, 01:01 PM