జిల్లా వ్యాప్తంగా దంచికొట్టిన వర్షం

byసూర్య | Thu, Sep 21, 2023, 12:01 PM

జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి వర్షం కురవడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నాలుగు రోజుల పాటు జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందుగానే ప్రకటించింది. కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు సైతం వర్షం కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు బుధవారం రాత్రి ఉరుములతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM